HYD: మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరుస చోరీలు

ABN , First Publish Date - 2021-07-22T19:33:05+05:30 IST

సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి.

HYD: మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరుస చోరీలు

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక దొంగలు చోరీలకు పాల్పుడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అసలే బోనాలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారాన్ని మహంకాళి పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కర్ణాటక దొంగలను పట్టుకునేందుకు క్రైమ్ పార్టీ పోలీసు బృందాలను నియమించారు. 

Updated Date - 2021-07-22T19:33:05+05:30 IST