
హైదరాబాద్ (Hyderabad): నోవాటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP national Executive meeting) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా ( Central Home Minister Amith Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Bjp Chief Jp Nadda), యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Up Cm Yogi AdithyaNath), కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజల్వన చేసి ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి.. లైవ్ వీడియో చూడగలరు..
ఇవి కూడా చదవండి