హైదరాబాద్‌లో ఈ ఫ్లాట్లను చూస్తుంటే ఏమనిపిస్తోంది?

ABN , First Publish Date - 2021-06-19T14:18:53+05:30 IST

ఈ ఫొటోలోని ఫ్లాట్లను చూస్తుంటే ఏమనిపిస్తోంది?

హైదరాబాద్‌లో ఈ ఫ్లాట్లను చూస్తుంటే ఏమనిపిస్తోంది?

హైదరాబాద్ : ఈ ఫొటోలోని ఫ్లాట్లను చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఎక్కడో పర్యాటక ప్రాంతంలో.. సాగర తీరంలో.. హాలిడే స్పాట్‌ కోసం ధనికులు విలాసవంతంగా నిర్మించిన  ఇళ్ల మాదిరిగా ఉన్నాయి కదా? పేదలు కూడా ఆత్మగౌరవంగా నివసించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లు ఇవి. పేదల కోసం ఇంత అద్భుతంగా.. హుస్సేన్‌ సాగర్‌ తీరంలోని అంబేడ్కర్‌ నగర్‌లో ‘లేక్‌ వ్యూ’ ఫ్లాట్లను నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26న లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు.



Updated Date - 2021-06-19T14:18:53+05:30 IST