Heavy Rain: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

ABN , First Publish Date - 2022-08-19T22:05:36+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad)లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్,

Heavy Rain: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, అమీర్పేట్, యూసుఫ్గూడా ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జామ్‌ (Traffic jam)తో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, రోడ్ల పక్కన తోపుడు బండ్ల వ్యాపారులు ఇళ్లకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.

Updated Date - 2022-08-19T22:05:36+05:30 IST