హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-03-04T21:59:05+05:30 IST

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలెందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణ ఏప్రిల్ 15కు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-03-04T21:59:05+05:30 IST