ltrScrptTheme3

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దారుణ హత్య

Nov 25 2021 @ 18:31PM

హైదరాబాద్: జగద్గిరిగుట్ట పరిధి దావుద్ బస్తీలో దారుణం జరిగింది. శ్రీహరి (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని హత్య చేసి పరారయ్యారు. గత జూన్ నెలలో జావేద్‌ను శ్రీహరి హత్య చేశారు.  ఆ కక్షలు నేపథ్యంలోనే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.