HYD: జూపార్కులో సింహంతోక కోతి దత్తత

Sep 17 2021 @ 11:24AM

హైదరాబాద్/మదీన: జూపార్కులోని వన్యప్రాణులు, పక్షులను దత్తత తీసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరచడం శుభ పరిణామమని క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రాదేవి అన్నారు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి ఎ.కృష్ణమూర్తి జూపార్కులోని సింహంతోక కోతిని ఆరునెలల కాలానికిగాను దత్తత తీసుకున్నారు. అందుకోసం కోతి పోషణకు అవసరమయ్యే రూ.15వేల చెక్కును గురువారం క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రాదేవికి అందజేశారు. 

Follow Us on: