నేడు హైదరాబాద్‌కు రానున్న మానిక్కం ఠాకూర్

ABN , First Publish Date - 2022-05-04T16:49:31+05:30 IST

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాకూర్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు.

నేడు హైదరాబాద్‌కు రానున్న మానిక్కం ఠాకూర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాకూర్ బుధవారం సాయంత్రం హైదరాబాదుకు రానున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఠాకూర్ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. రాహుల్ పర్యటనపై గురువారం ఆయన పార్టీ నేతలతో గాంధీ భవన్‌లో సమీక్ష చేయనున్నారు.

Read more