Hyd: నాంపల్లి Congress ఇంచార్జ్ Feroz Khanకు షో కాజ్ నోటీస్

ABN , First Publish Date - 2022-07-14T21:44:16+05:30 IST

నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది.

Hyd: నాంపల్లి Congress ఇంచార్జ్ Feroz Khanకు షో కాజ్ నోటీస్

హైదరాబాద్ (Hyderabad): నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్‌ (Feroz Khan)కు టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి (Chinnareddy) షో కాజ్ నోటీస్ జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 లక్షలు ఓట్లు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది.. కానీ ఫిరోజ్ ఖాన్‌ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీసీ అంచనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తేసేట్లు ఉన్నాయని కమిటీ తప్పుపడుతూ ఈ మేరకు షో కాజ్ నోటీస్ ఇచ్చారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని  క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది.

Updated Date - 2022-07-14T21:44:16+05:30 IST