ఈ బుడ్డోడిది పెద్ద మనసు... ఏం చేశాడో చూడండి..

Published: Thu, 20 Jan 2022 14:41:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ బుడ్డోడిది పెద్ద మనసు... ఏం చేశాడో చూడండి..

హైదరాబాద్: మధురానగర్‌కు చెందిన భగీరథ అనే 12 ఏళ్ల బాలుడు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బుడతడు ఆరోతరగతి చదువుతునే.. ఉదయాన్నే పేపర్ వేస్తుంటాడు. తన మొదటి నెల జీతంలో రూ. 5 వందలు గుడికి విరాళంగా ఇవ్వడానికి రావడం.. వైరల్‌గా మారింది. ఈ బాలుడు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. బుడ్డొడిది పెద్ద మనసు అంటూ కొనియాడుతున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.