హైదరాబాద్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-23T15:36:31+05:30 IST

హైదరాబాద్: హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సరోజినిదేవి హాస్పిటల్ సమీపంలో వేగంగా బైక్‌పై వస్తున్న ఓ యువకుడు టిప్పర్ లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో యువకుడు ముందు టైరు కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా  మార్చురీకి తరలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-01-23T15:36:31+05:30 IST