శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ

Published: Tue, 15 Mar 2022 12:09:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. అటు పీపీకి కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఆదేశించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారనేదానిపై లోతైన విచారణ జరిపారు. మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే జితేందర్ రెడ్డి డ్రైవర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.