విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీజేపీ సమర భేరీ

Published: Mon, 28 Mar 2022 12:56:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీజేపీ సమర భేరీ

హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీజేపీ సమర భేరీ మోగించింది. సోమవారం బషీర్‌బాగ్ నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కమలనాథులు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.