గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం

Sep 27 2021 @ 08:06AM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి.  సిబ్బందిని, అధికారులను ఫీల్డ్‌లో ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.