Hyderabadలో కుంగిన రోడ్డు

ABN , First Publish Date - 2022-05-04T18:40:04+05:30 IST

భారీ వర్షం కారణంగా నగరంలో నల్లకుంటలో రోడ్డు కుంగింది.

Hyderabadలో కుంగిన రోడ్డు

హైదరాబాద్: భారీ వర్షం కారణంగా నగరంలోని నల్లకుంటలో రోడ్డు కుంగింది. దీంతో నల్లకుంట నుండి వీఎస్టీ వైపు వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు. గత కొద్ది రోజుల క్రితం స్టీల్ బ్రిడ్జి కోసం రోడ్డు తవ్వకం జరిగింది. రోడ్డు కిందే పెద్ద నాలా ఉండడం... ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైనేజీ నీరు పొంగి రావడంతో 20 లక్షల మెటిరియల్ నీటిలో మునిగిపోయిందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. 

Read more