Hyderabad: తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు.. 18 మంది అరెస్ట్

Published: Sun, 29 May 2022 09:25:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Hyderabad: తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు.. 18 మంది అరెస్ట్

హైదరాబాద్: రాంగోపాల్‌పేట్‌లోని తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. 18 మందిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేశారు. తకీల పబ్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.