హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-01-13T15:49:31+05:30 IST

భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చల్లటి వాతావరణంతో పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, హస్తినపురం, మీర్పేట్‌లో చిరుజల్లులతో వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ఘాట్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, రామంతపూర్, అంబర్ పేట్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్‌పేట్‌, చాదర్ఘాట్, అంబర్‌పేట్, దిల్‌షుఖ్‌నగర్‌లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.

Updated Date - 2022-01-13T15:49:31+05:30 IST