హైదరాబాద్: నగరంలోని సుల్తాన్‌బజార్ బడీచోడిలో గల ఓ కిరాణం దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. మంటలకు కిరాణా దుకాణంలోని సామాగ్రి అగ్నికి ఆహుతైంది. కాగా... సమయానికి ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
ఇవి కూడా చదవండి