నానీనే మంత్రి..!

ABN , First Publish Date - 2022-09-23T05:59:41+05:30 IST

అనంతపురం జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవ బోర్డు ఇది. మంత్రివర్గం నుంచి ఆళ్ళ కాళికృష్ణ శ్రీనివా్‌సను తొలగించినా,

నానీనే మంత్రి..!

    అనంతపురం జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవ బోర్డు ఇది. మంత్రివర్గం నుంచి ఆళ్ళ కాళికృష్ణ శ్రీనివా్‌సను తొలగించినా, ఇక్కడి వైద్యాధికారులు మాత్రం ఇంకా పదవిలో కొనసాగిస్తున్నారు. నాలుగైదు నెలల క్రితం ఆళ్ళ నాని మాజీ అయ్యారు. ఆయన స్థానంలో విడదల రజిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఫ్లెక్సీ బోర్డు ఉన్న గదిలో నిత్యం వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు వేస్తారు. మంత్రి పేరును మార్చాలన్న ఆలోచన చేయడం లేదు.  

 - అనంతపురం టౌన

Updated Date - 2022-09-23T05:59:41+05:30 IST