డ్యాన్స్‌ మాస్టర్‌కు ఐ డే అవార్డు

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

డ్యాన్స్‌ మాస్టర్‌కు ఐ డే అవార్డు

డ్యాన్స్‌ మాస్టర్‌కు ఐ డే అవార్డు
బహుమతులు పొందిన బాలలు

తాండూరు, ఆగస్టు 8: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఎన్టీఆర్‌ కళామందిర్‌లో సోమవారం విజయ మాధవి సేవా సంస్కృతి అకాడమీ కార్యక్రమాలను నిర్వహించింది. తాండూరు డాన్స్‌ అకాడమీ శ్రీచైతన్య విద్యార్థులు డ్యాన్స్‌ పోటీల్లో బహుమతులు అందుకున్నారు. మాస్టర్‌ వెంకటే్‌షకు ఐ డే అవార్డు లభించింది. 

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST