ఐఏఎస్‌ కోలాటం

Published: Mon, 17 Jan 2022 01:34:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐఏఎస్‌ కోలాటం పూడిలో కోలాటమాడుతున్న సృజన

తొట్టంబేడు: సృజన.. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌. ఆమె తండ్రి విశ్రాంత ఐఏఎస్‌ బలరామయ్య. ఎన్నో ఏళ్లుగా వీరి కుటుంబం సొంతూరైన తొట్టంబేడు మండలం పూడిలో సంప్రదాయబద్ధంగా పండుగ నిర్వహించుకునే వారు. ఈ క్రమంలో కనుమ సందర్భంగా ఆదివారం ఐఏఎస్‌ అధికారి సృజన కోలాటమాడారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.