రోజూ నడిస్తే..!

ABN , First Publish Date - 2021-03-18T05:38:38+05:30 IST

రోజూ అరగంట వాకింగ్‌ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...

రోజూ నడిస్తే..!

రోజూ అరగంట వాకింగ్‌ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...

  • మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
  • ఎముకలు దృఢంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.
  • శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.
  • ఉత్సాహంగా ఉంటారు. 
  • రక్తపోటు, మధుమేహ నియంత్రణకు మంచిది.
  • శరీర బరువు తగ్గుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  • నిద్ర బాగా పడుతుంది. 
  • శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు పటిష్టంగా ఉంటాయి.
  • అల్జీమర్‌ రాకుండా కాపాడుతుంది.

Updated Date - 2021-03-18T05:38:38+05:30 IST