
* ‘కొనుగోలు కార్యాలయం’ వచ్చే ఏడాది మేలో బెంగళూరుకు
న్యూఢిల్లీ : ఇంగ్కా యాజమాన్యంలోని Ikea మే 2023లో గురుగ్రామ్ నుండి బెంగళూరుకు కొనుగోలు కార్యాలయాన్ని మార్చనుంది. ‘రీలొకేషన్ పాలసీ’ ప్రకారం బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఉద్యోగులకు కంపెనీ పునరావాస మద్దతును అందిస్తోంది. కాగా... IKEA ఇండియా జూన్ 22న బెంగళూరులో మొదటి స్టోర్‌ను ప్రారంభించనుంది. స్వీడిష్ ఫర్నీచర్ రిటైలర్ సంస్థ Ikea... మే 1, 2023 నుండి బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించనుంది.
ఇవి కూడా చదవండి