డిప్యూటీ సీఎం ధర్మానకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-12-15T02:40:19+05:30 IST

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ స్వల్ప

డిప్యూటీ సీఎం ధర్మానకు అస్వస్థత

శ్రీకాకుళం: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-12-15T02:40:19+05:30 IST