ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-05-28T09:04:04+05:30 IST

ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత

ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత

నెల్లూరు జడ్పీ, మే 27: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఆమంచర్ల గ్రామంలో ఉండగా.. ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో కోటంరెడ్డిని పరామర్శించారు.

Updated Date - 2022-05-28T09:04:04+05:30 IST