హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

May 8 2021 @ 23:10PM

నెల్లూరు(క్రైం) : మే 8: ఇటీవల నెల్లూరులోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో జరిగిన హత్య కేసులో  వేదాయపాళెం పోలీసులు శనివారం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో ఇటీవల కొందరు వ్యక్తులు వెంకటేశ్వర్లు ఇంటికెళ్లి ఆయన్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం ఆ కేసులో నిందితులైన దిలీప్‌కుమార్‌ అలియాస్‌ దిలీప్‌, ప్రభుదాస్‌ అలియాస్‌ ప్రభు, సాయికార్తీక్‌ అలియాస్‌ కార్తీక్‌, గోవర్ధన్‌ అలియాస్‌ గోవాను అరెస్ట్‌ చేసినట్లు  సీఐ కె. రామకృష్ణ తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.