Bandi sanjayకు పెంచిన సెక్యూరిటీ వాపస్

ABN , First Publish Date - 2022-06-24T20:47:37+05:30 IST

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi sanjay)కు పెంచిన సెక్యూరిటీని పోలీసులు వాపస్‌ తీసుకున్నారు.

Bandi sanjayకు పెంచిన సెక్యూరిటీ వాపస్

హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay)కు పెంచిన సెక్యూరిటీని పోలీసులు వాపస్‌ తీసుకున్నారు. ఇటీవల బండి సంజయ్‌కి 1+5తో రోప్‌ టీంను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు కేటాయించారు. అయితే పెంచిన భద్రత ఒకరోజు మాత్రమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఒత్తిడితోనే సెక్యూరిటీని వాపస్ తీసుకున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-06-24T20:47:37+05:30 IST