తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2022-03-16T00:49:51+05:30 IST

తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా

తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. 4 రోజుల 12 గంటల పాటు సమావేశాలు జరిగాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. నాలుగు బిల్లులను తెలంగాణ శాసనమండలి ఆమోదించింది. 

Updated Date - 2022-03-16T00:49:51+05:30 IST