Gandhi bhavanలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T16:41:52+05:30 IST

గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

Gandhi bhavanలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: గాంధీభవన్‌ (Gandhi bhavan)లో స్వాతంత్ర్య దినోత్సవ (Independence day) వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ (Nadeem Javid), వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), గీతారెడ్డి (Geeta Reddy), అజారుద్దీన్ ( Azharuddin ), మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali), కుసుమ కుమార్ (Kusuma Kumar), అనిల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav)), శివసేనారెడ్డి (Shiv Sena Reddy), అజ్మత్ హుస్సేన్ (Azmat Hussain), ఫిరోజ్ ఖాన్ (Feroze Khan), అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు సీనియర్ నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు. 

Updated Date - 2022-08-15T16:41:52+05:30 IST