
న్యూఢల్లీ: దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 1247 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒకరు మరణించారు. గత రోజు కంటే 43 శాతం తక్కువ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 11860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా నుండి 928 కోలుకున్నారు. కరోనాతో దేశవ్యాప్తంగా మొత్తం 5,21,966 మృతి చెందారు.
ఇవి కూడా చదవండి