Indiaలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-06-09T15:05:01+05:30 IST

దేశంలో కరోనా రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

Indiaలో భారీగా పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 7,240 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 8 మంది మృత్యువాతపడ్డారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3591గా ఉంది. దేశంలో ప్రసుత్తం 32,498 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,723గా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-06-09T15:05:01+05:30 IST