అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆంక్షల పొడిగింపు

ABN , First Publish Date - 2022-03-01T13:06:32+05:30 IST

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ సోమవారం తెలిపింది.

అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆంక్షల పొడిగింపు

తదుపరి ప్రకటన చేసే వరకు నిషేధం: డీజీసీఏ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ సోమవారం తెలిపింది. తాము తదుపరి ప్రకటన చేసేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని చెప్పింది. అయితే, తాము అనుమతించిన పలు మార్గాల్లో మాత్రం ప్రత్యేక విమానాల సేవలు కొనసాగుతాయని పేర్కొంది. కార్గో సర్వీసులకూ నిషేధం వర్తించదు.

Updated Date - 2022-03-01T13:06:32+05:30 IST