భారత్‌లో కొత్తగా 3.37 లక్షల కోవిడ్ కేసులు నమోదు, పెరిగిన ఒమైక్రాన్ కేసులు

Published: Sat, 22 Jan 2022 19:46:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారత్‌లో కొత్తగా 3.37 లక్షల కోవిడ్ కేసులు నమోదు, పెరిగిన ఒమైక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వైరస్ ఒమైక్రాన్ ఇప్పుడు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దేశంలో రోజువారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు లక్షల్లోనే నమోదవుతున్నాయి. 24 గంటల్లో భారతదేశంలో 3.37 లక్షల (3,37,704) కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 2,42,676 కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,13,365గా ఉన్నాయి. మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 10,050 పెరిగిందని కేంద్రం పేర్కొంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.