నేటి భారత షెడ్యూల్‌

Jul 30 2021 @ 04:00AM

  • సోనీ,  డీడీ స్పోర్ట్స్‌-1లో 

ఈక్వెస్ర్టియిన్‌: ఉ. 5.00 -ఈవెంటింగ్‌ డ్రెస్సేజ్‌ డే-1 తొలి సెషన్‌ పోటీలు (ఫౌవాద్‌ మీర్జా); మ. 2.00 -ఈవెంటింగ్‌ డ్రెస్సేజ్‌ రెండో సెషన్‌ పోటీలు


గోల్ఫ్‌: ఉ. 5.20 -పురుషుల రెండో రౌండ్‌ అనిర్బన్‌ లాహిరి;ఉ.7.40 -పురుషుల రెండో రౌండ్‌ (ఉదయన్‌)


షూటింగ్‌: ఉ. 5.30 -మహిళల 25 మీ.పిస్టల్‌ ర్యాపి డ్‌ క్వాలిఫికేషన్‌ (రాహీ సర్నోబాత్‌-మనూ భాకర్‌); ఉ. 10.30 - మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్‌


ఆర్చరీ: ఉ. 6.00 -మహిళల వ్యక్తిగత 1/8 ఎలిమినేషన్స్‌ (దీపికా కుమారి); ఉ. 11.15 -మహిళల వ్యక్తిగత కాంస్య/స్వర్ణ పతక మ్యాచ్‌లు 


అథ్లెటిక్స్‌: ఉ. 6.15 -పురుషుల 3000 మీ.స్టీపుల్‌చేజ్‌ తొలి రౌండ్‌ రెండో హీట్స్‌ (అవినాష్‌); ఉ. 8.10 -మహిళల 100మీ. తొలి రౌండ్‌- హీట్స్‌ 1,2,3 (ద్యూతీ చంద్‌);ఉ. 8.30 -పురుషుల 400మీ.హర్డిల్స్‌ తొలి రౌండ్‌ హీట్స్‌ 5 (జబీర్‌); సా. 4.45-మిక్స్‌డ్‌ రిలే 4గీ400 మీటర్ల తొలి రౌండ్‌ హీట్స్‌ 2 (అలెక్స్‌ ఆంటోనీ, సార్థక్‌ భాంబ్రీ, రేవతి, శుభా వెంకటేశన్‌)


హాకీ: ఉ. 8.15 -మహిళల పూల్‌-ఎ (భారత్‌-ఐర్లాండ్‌); మ. 3.00 -పురుషుల పూల్‌-ఎ (భారత్‌-జపాన్‌)


బాక్సింగ్‌: ఉ. 8.20 -మహిళల 60 కిలోల రౌండ్‌-16 (సిమ్రన్‌జిత్‌ కౌర్‌); ఉ. 8.50 -మహిళల 69 కిలోల క్వార్టర్‌ ఫైనల్‌ (లవ్లీనా బొర్గోహైన్‌)


సెయిలింగ్‌: ఉ. 8.35 -పురుషుల 49ఈఆర్‌ రేస్‌ 7,8,9 రౌండ్లు (కేసీ గణపతి-వరుణ్‌);ఉ. 8.35 -మహిళల లేజర్‌ రేడియల్‌ రేస్‌ 9,10 రౌండ్లు (నేత్రా కుమనన్‌); ఉ. 11.05 -పురుషుల లేజర్‌ 9,10 రౌండ్లు (విష్ణు శరవణన్‌)


బ్యాడ్మింటన్‌: మ. 1.15 -మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ (పీవీ సింధు-యమగూచి)


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.