భారత సారథి మన్‌ప్రీత్‌

Published: Fri, 28 Jan 2022 03:49:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారత సారథి మన్‌ప్రీత్‌

 ప్రొ.హాకీ లీగ్‌కు 20 మందితో జట్టు

న్యూఢిల్లీ: స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రొ.హాకీ లీగ్‌లో తలపడే భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సౌతాఫ్రికా, ఫ్రాన్స్‌లతో వచ్చే నెలలో జరిగే ఈ రెండంచెల లీగ్‌లో తలపడే 20 మంది సభ్యుల టీమిండియాను గురువారం ప్రకటించారు. డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. యువ డ్రాగ్‌ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ సింగ్‌, స్ట్రయికర్‌ అభిషేక్‌లకు జట్టులో కొత్తగా చోటు కల్పించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.