బ్రిటన్ నిపుణుల బృందంలో భారత్‌కు చెందిన శాస్త్రవేత్తకు చోటు

ABN , First Publish Date - 2021-04-22T17:19:55+05:30 IST

భారత్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌కు అరుదైన గౌరవం దక్కింది. మమమ్మారులపై పోరాటానికి యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో సౌమ్య స్వామినాథ

బ్రిటన్ నిపుణుల బృందంలో భారత్‌కు చెందిన శాస్త్రవేత్తకు చోటు

బ్రిటన్: భారత్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌కు అరుదైన గౌరవం దక్కింది. మమమ్మారులపై పోరాటానికి యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో సౌమ్య స్వామినాథన్‌కు చోటు దక్కింది. పాండమిక్ ప్రిపెర్డ్‌నెస్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పేరుతో ఏర్పాటైన ఈ బృందం మంగళవారం రోజు సామావేశమై పలు అంశాలపై చర్చించింది. భవిష్యత్ వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ బేటి జరినట్టు సమాచారం. కాగా.. డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్తల్లో సౌమ్య స్వామినాథన్ ఒకరన్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-22T17:19:55+05:30 IST