ఏపీ పోస్టల్‌ సర్కిల్‌లో ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే..

Published: Sun, 31 Oct 2021 09:11:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీ పోస్టల్‌ సర్కిల్‌లో ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే..

భారత ప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ విభాగం స్పోర్ట్స్‌ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 75 

పోస్టల్‌ అసిస్టెంట్‌: 19

సార్టింగ్‌ అసిస్టెంట్‌: 04

పోస్టల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ సర్కిల్‌ ఆఫీస్‌/రీజనల్‌ ఆఫీస్‌: 03

పోస్టల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌: 04

పోస్ట్‌ మ్యాన్‌: 18

మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌: 27


క్రీడాంశాలు: ఆర్చరీ, బాస్కెట్‌ బాల్‌, బాడీ బిల్డింగ్‌, చెస్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, షూటింగ్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణత. జాతీయ/అంతర్జాతీయ/ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. స్థానిక భాషలో మాట్లాడటం వచ్చి ఉండాలి. 

వయసు: పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌/పోస్టుమ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌ పోస్టులకు 18 నుంచి 17 ఏళ్లు; మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 27

వెబ్‌సైట్‌: https://www.indiapost.gov.in/

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.