heavy rains వల్ల నేడు 212 రైళ్ల రద్దు...Indian Railways నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-13T15:58:36+05:30 IST

భారతీయ రైల్వే బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది...

heavy rains వల్ల నేడు 212 రైళ్ల రద్దు...Indian Railways నిర్ణయం

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపైనా ప్రభావం చూపుతున్నాయి.దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తుతున్న వరదల వల్ల బుధవారం పలు రాష్ట్రాల్లో 212 రైళ్లను రద్దు చేసింది. దీంతోపాటు దేశంలో మరో 27 రైళ్లను కుదించాలని, మరో 25 రైళ్లను పాక్షికంగా రద్దు చేయాలని నిర్ణయించింది.రద్దయిన రైళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే తన వెబ్‌సైట్‌లో పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాను ఉంచింది. 



ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందు https://enquiry.indianrail.gov.in/mntes లేదా NTES యాప్‌ని సందర్శించడం ద్వారా రైళ్ల రాకపోకల వివరాలను తనిఖీ చేయాలని రైల్వే అధికారులు ప్రయాణికులను అభ్యర్థించారు.

రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్ల వివరాలు...

రైలు నంబర్ 07055 సికింద్రాబాద్ JN (SC) - ఉమదానగర్ (UR)

07056 ఉమదానగర్ (UR) - సికింద్రాబాద్ JN (SC)

07059 సికింద్రాబాద్ JN (SC) - ఉమదానగర్ (UR)

07060 ఉమదానగర్ (UR) - సికింద్రాబాద్ JN (SC)

07075 ఉమదానగర్ (UR) - మేడ్చల్ (MED)

07076 మేడ్చల్ (మెడ్) - ఉమదానగర్ (యుఆర్)

07077 సికింద్రాబాద్ JN (SC) - ఉమదానగర్ (UR)

07078 ఉమదానగర్ (UR) - సికింద్రాబాద్ JN (SC)

07213 మేడ్చల్ (MED) - సికింద్రాబాద్ JN (SC)



రైళ్ల రద్దు వివరాలు...

07214 సికింద్రాబాద్ JN (SC) - బోలారం (BMO)

07299 బోలారం (BMO) - సికింద్రాబాద్ JN (SC)

07300 సికింద్రాబాద్ JN (SC) - మేడ్చల్ (MED)

07438 సికింద్రాబాద్ JN (SC) - మేడ్చల్ (MED)

07475 మేడ్చల్ (MED) - సికింద్రాబాద్ JN (SC)

07476 సికింద్రాబాద్ JN (SC) - మేడ్చల్ (MED)

07594 కాచెగూడ (KCG) - నిజామాబాద్ (NZB)

07595 నిజామాబాద్ (NZB) - కాచెగూడ (KCG)

07793 కాచిగూడ (KCG) - పెద్దపల్లి (PDPL)

07794 పెద్దపల్లి (PDPL) - కాచిగూడ (KCG)

07854 నాందేడ్ (NED) - నిజామాబాద్ (NZB)

07970 మేడ్చల్ (MED) - నాందేడ్ (NED)

07971 నాందేడ్ (NED) - మేడ్చల్ (MED)

07977 బిట్రగుంట (BTTR) - విజయవాడ JN (BZA)

07978 విజయవాడ JN (BZA) - బిట్రగుంట (BTTR)

08527 రాయ్‌పూర్ JN (R) - విశాఖపట్నం (VSKP)

08528 విశాఖపట్నం (VSKP) - రాయ్‌పూర్ JN (R)

Updated Date - 2022-07-13T15:58:36+05:30 IST