స్విమ్మర్‌ శ్రీహరి రికార్డు స్వర్ణం

ABN , First Publish Date - 2021-04-19T09:30:12+05:30 IST

ఉజ్బెకిస్థాన్‌ ఓపెన్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ జాతీయ రికార్డుతో స్వర్ణ పతకం..

స్విమ్మర్‌ శ్రీహరి రికార్డు స్వర్ణం

తాష్కెంట్‌: ఉజ్బెకిస్థాన్‌ ఓపెన్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ జాతీయ రికార్డుతో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో శ్రీహరి 25.11 సెకన్ల టైమింగ్‌తో చాంపియన్‌గా నిలిచాడు. 

Updated Date - 2021-04-19T09:30:12+05:30 IST