ఇండిగోకు ₹5 లక్షల జరిమానా...

ABN , First Publish Date - 2022-05-29T22:27:14+05:30 IST

ఈ నెల ప్రారంభంలో రాంచీ విమానాశ్రయంలో... ఓ వికలాంగ బాలుడికి బోర్డింగ్ నిరాకరించినందుకుగాను... ఇండిగోకు DGCA( డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) రూ. 5 లక్షల జరిమానా విధించింది.

ఇండిగోకు ₹5 లక్షల జరిమానా...

రాంచీ : ఈ నెల ప్రారంభంలో రాంచీ విమానాశ్రయంలో... ఓ వికలాంగ బాలుడికి బోర్డింగ్ నిరాకరించినందుకుగాను... ఇండిగోకు DGCA(  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఎయిర్‌లైన్ సిబ్బంది ‘లోపభూయిష్ట నిర్వహణ’  పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని DGCA ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘మరింత దయతో వ్యవహరించడం వల్ల నరాలు మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా... పిల్లలకు  ప్రశాంతత చేకూరుతుంది’ అని DGCA పేర్కొంది.

Updated Date - 2022-05-29T22:27:14+05:30 IST