Greetings: పోస్ట్‌కార్డుల ద్వారా ప్రధానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-10T15:49:46+05:30 IST

75వ స్వాతం త్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా పోస్ట్‌కార్డుల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ పాఠశాల విద్యార్థులు శుభాకాంక్షలు తె

Greetings: పోస్ట్‌కార్డుల ద్వారా ప్రధానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్యారిస్‌(చెన్నై), ఆగస్టు 9: 75వ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా పోస్ట్‌కార్డుల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ పాఠశాల విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోటలో ఉన్న ఓ ప్రైవేటు మెట్రిక్‌ పాఠశాల విద్యార్థులు మంగళవారం దేశ నాయకుల చిత్రపటాలు, జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంజీఆర్‌ నగర్‌(MGR Nagar) హెడ్‌ పోస్టాఫీసుకు వెళ్లి ప్రధానికి పోస్ట్‌కార్డులు పంపించారు.

Updated Date - 2022-08-10T15:49:46+05:30 IST