Advertisement

పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి

Apr 23 2021 @ 22:59PM
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్‌23: ప్రభుత్వం పెంచిన రసాయనిక ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తహసీల్దార్‌ తులశమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువులు 58 శాతం ధరలు పెంచారని, వీటిని వెంటనే తగ్గించాలన్నారు.   రైతు సంఘం అధ్యక్షుడు కొనసాని రాజారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.