యువతి తరలింపుపై విచారణ

ABN , First Publish Date - 2021-06-15T05:21:03+05:30 IST

గత ఏడాది క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఓ యువతి తరలిం పుపై దిశ డీఎస్పీ వాసుదేవరావు సోమవారం దర్యాప్తు చేపట్టారు. కలకత్త నుంచి రైలులో వస్తున్న ప్రయాణికులను ఇచ్ఛాపురంలో దించేసి స్థానిక లక్ష్మీపురంలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అయితే క్వారంటైన్‌ కేంద్రంలో సదుపాయాలు బాగాలేవని ఓ యువతి అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సత్తిరాజు వద్ద మొర పెట్టుకుంది. దీంతో ఆమెను బయటకు విడిచిపెట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కానిస్టేబుల్‌ సత్తిరాజుపై సస్పెన్షన్‌ వేటు పడింది. నాటి ఘటనపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. టెక్కలి సీఐ నీలయ్య,మండల తహసీల్దార్‌ రాంబాబు, సంతబొమ్మాళి, ఎస్‌.ఐ గోవింద పాల్గొన్నా

యువతి తరలింపుపై విచారణ
విచారణ చేపడుతున్న దృశ్యం



                                     

సంతబొమ్మాళి: గత ఏడాది క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఓ యువతి తరలిం పుపై దిశ డీఎస్పీ వాసుదేవరావు సోమవారం దర్యాప్తు చేపట్టారు. కలకత్త నుంచి రైలులో వస్తున్న ప్రయాణికులను ఇచ్ఛాపురంలో దించేసి స్థానిక లక్ష్మీపురంలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అయితే క్వారంటైన్‌ కేంద్రంలో సదుపాయాలు బాగాలేవని ఓ యువతి అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సత్తిరాజు వద్ద మొర పెట్టుకుంది. దీంతో ఆమెను బయటకు విడిచిపెట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కానిస్టేబుల్‌ సత్తిరాజుపై సస్పెన్షన్‌ వేటు పడింది. నాటి ఘటనపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. టెక్కలి సీఐ నీలయ్య,మండల తహసీల్దార్‌ రాంబాబు, సంతబొమ్మాళి, ఎస్‌.ఐ గోవింద పాల్గొన్నారు..   






Updated Date - 2021-06-15T05:21:03+05:30 IST