హవాయి నేవల్‌ ఎక్సర్‌సైజుల్లో ఐఎన్‌ ఎస్‌ సాత్పురా

Published: Wed, 06 Jul 2022 00:58:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హవాయి నేవల్‌ ఎక్సర్‌సైజుల్లో ఐఎన్‌ ఎస్‌ సాత్పురానేవల్‌ ఎక్సర్‌సైజుల్లో ఐఎన్‌ ఎస్‌ సాత్పురా సిబ్బంది

విశాఖపట్నం, జులై 5: హవాయి పేరల్‌ హార్బర్‌లో గతనెల 27 నుంచి జరుగుతున్న నేవల్‌ ఎక్సర్‌సైజుల్లో ఐఎన్‌ఎస్‌ సాత్పురా, పి-81 మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పాల్గొన్నాయి. ఆరువారాల పాటు ఈ ఎక్సర్‌సైజులు జరగనున్నాయి. ఇందులో నేవీ విన్యాసాలతో పాటు వివిధ అంశాలపై వర్కింగ్‌ క్లాసులు, నేవల్‌ ఆపరేషన్స్‌, క్రీడా పోటీలు జరుగుతున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.