Advertisement

వివేకానంద మరణం వెనక స్ఫూర్తినిచ్చే రహస్యం ఇదే!

Dec 2 2020 @ 20:41PM

మూడు వందల ఏళ్ల కాలంలో ఏ మనిషీ సాధించలేనిది వివేకానంద కేవలం 39 సంవత్సరాల్లో సాధించారు. ప్రపంచానికి 1500 ఏళ్ల వరకూ సరిపోయే సందేశం ఇస్తున్నాను -  అంటూ ఆధ్యాత్మిక రంగంలో ఆత్మవిశ్వాసమనే నిప్పులు కురిపించిన ఆ మహావ్యక్తి... నిండా 40 సంవత్సరాలయినా రాకుండా నిష్క్రమించడం ఏమిటి?


వివేకానంద అసలు ఏం సాధించారు? ఎందుకు ముందే చనిపోయారు? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజం... తప్పక చూడండి!


మిస్‌ కాకూడని వీడియో



 


Follow Us on:
Advertisement