సీఎం జగన్ పర్యటనలో Killi Kriparaniకి అవమానం

Published: Mon, 27 Jun 2022 10:31:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీఎం జగన్ పర్యటనలో Killi Kriparaniకి అవమానం

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) పర్యటనలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి(Killi Kriparani)కి అవమానం ఎదురైంది. హెలిప్యాడ్ వద్ద కృపారాణిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎంను కలిసే నాయకుల జాబితాలో కృపారాణి పేరు కనిపించకపోవడంతో సిబ్బంది అడ్డగించారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి గురైన కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా నేతల తీరుపై  కృపారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.