అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-21T00:27:16+05:30 IST

అంతర్ జిల్లా దొంగల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు...

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

నల్లగొండ: అంతర్ జిల్లా దొంగల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ మండలంలో పలుచోట్ల ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఆయా దొంగతనాలపై నిఘా వేసిన రూరల్ పోలీసులు వారిని పట్టుకొని 27 తులాల బంగారం, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-09-21T00:27:16+05:30 IST