
హైదరాబాద్ : రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై ఫెడరల్ బ్యాంక్ వడ్డీని పెంచింది. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్... అన్ని కాల వ్యవధుల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న సింగిల్ డిపాజిట్‌పై ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. RBI రెపో రేటులో 40-బేసిస్ పాయింట్ల పెరుగుదలను పెంచినప్పటి నుండి, భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందే. బ్యాంక్ కొత్తగా పెంచిన వడ్డీ రేట్లు నిన్నటి(16 మే 2022) నుంచే అమలులోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి