ఐఎఫ్ఎస్‌సిఏ చైర్మన్‌గా ఇంజెటి శ్రీనివాస్

ABN , First Publish Date - 2020-07-07T04:51:30+05:30 IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్ధిక సేవా కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్‌సిఏ) చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి ఇంజెటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లు ఉంటారు.

ఐఎఫ్ఎస్‌సిఏ చైర్మన్‌గా ఇంజెటి శ్రీనివాస్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్ధిక సేవా కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్‌సిఏ) చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి ఇంజెటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లు ఉంటారు. 1983 బ్యాచ్ ఒడిశా కేడర్‌కు చెందిన శ్రీనివాస్ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర అపాయింట్‌మెంట్స్ కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. కేంద్ర కార్పొరెట్ వ్యవహారాల కార్యదర్శి పదవి నుంచి మే 31న ఆయన రిటైర్ అయ్యారు.

Updated Date - 2020-07-07T04:51:30+05:30 IST