రచయితతో ముఖాముఖి

ABN , First Publish Date - 2021-01-25T06:09:52+05:30 IST

తెల్సా ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి శనివారం యూట్యూబ్‌లో జరగబోయే రచయితతో ముఖాముఖిలో జనవరి నెలకు పూడూరి రాజిరెడ్డి పాల్గొంటారు...

రచయితతో ముఖాముఖి

తెల్సా ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి శనివారం యూట్యూబ్‌లో జరగబోయే రచయితతో ముఖాముఖిలో జనవరి నెలకు పూడూరి రాజిరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి ‘గంగరాజంబిడ్డ’ కథా పఠనం, పాఠకులనుంచి ప్రశ్నలు జవాబులు ఉంటాయి. జనవరి 30 సా.7.30గం.లకు, జనవరి 31 ఉ.9గం.లకు జ్ట్టిఞట://డౌఠ్టఠ.ఛ్ఛ/జిజ్గిఝఖఛిఖఛగ్కిఠీ యుఆర్‌ఎల్‌ నందు కార్యక్రమం జరుగుతుంది. 

తెల్సా

Updated Date - 2021-01-25T06:09:52+05:30 IST